Indian Economy In Telugu 0.0.1

軟體性質: 免費 ‎檔案大小: 3.15 MB
‎使用者評分: 0.0/5 - ‎0 ‎評分

తెలుగు మీడియం అభ్యర్ధులకు కొరకు : (TSPSC & APPSC: Group-1,Group-2,Group-4,VRO,VRA,panchayat secretary,RRB,DSC,SI,Constables & other exams) వంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు గత పరీక్షల తాలూకు ప్రశ్నలను నేర్చుకోవడం చాలా ముఖ్యం.మీరు గత పరీక్షా పత్రాలను పరిశీలిస్తే అందులో చాల ప్రశ్నలు Repeated గా అడగడం జరుగుతుంది.కనుక మీరు ఇందులోని ప్రశ్నలను బాగా చదివి ప్రాక్టిసు చేయడం ద్వారా మంచి పట్టు సాధించవచ్చు.తద్వారా మీ ఉద్యోగ అవకాశాలను మెరుగు పరుచుకోవచ్చు.

ఇందులో : ప్రీవియస్ ఎగ్జామ్స్ నుండి భారతదేశ ఆర్ధిక వ్యవస్థ(Indian Economy) విభాగమునకు సంబంధించిన ప్రశ్నలను మరియు మరికొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తున్నాము. ఈ అప్లికేషన్ లో గల ప్రశ్నలను Practice చేసి మంచి ఫలితాలు పొందగలరని ఆశిస్తునాము. 實踐使男人完美...一切最佳。

版本歷史記錄

  • 版本 0.0.1 發佈於 2016-07-03

軟體細節